tag:blogger.com,1999:blog-2669636165889542067.post4945239769645999221..comments2024-01-14T23:38:12.981-08:00Comments on సత్యాన్వేషణ: సంగీత ప్రియులకోసం......రహ్మానుద్దీన్ షేక్http://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2669636165889542067.post-82959571506557913732010-10-06T06:45:28.965-07:002010-10-06T06:45:28.965-07:00Good.Very useful discussion on classical music.Tha...Good.Very useful discussion on classical music.Thanks for references and links.వజ్రంhttps://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-72734232833142862962010-10-05T23:05:23.444-07:002010-10-05T23:05:23.444-07:00@snkr, నేను బిలహరి రాగానికి ప్రమోషన్ ఇస్తున్నా నాక...@snkr, నేను బిలహరి రాగానికి ప్రమోషన్ ఇస్తున్నా నాకు నచ్చిన రాగం కాబట్టి, అది రాణి వాడు ... అని నేను అనలేదే.
నేనూ సంగీతం కన్వెన్షనల్ వె లో నేర్చలేదు
నాకూ సంగీతం అంటే మక్కువ
అయితే స్కూల్ లో ఉన్నప్పుడు మా సంగీతం మాస్టారు చెప్పిన ఓ నాలుగు ముక్కలే నా సంగీతజ్ఞానం.
మీరు కన్నడిగుల ప్రభావంలో ఉన్నారేమో తులసి-తుళసి
బిలహరి-బిళహరి
మన భాష కోమలాంగి
వారిది కొంచెం బెరకు భాషరహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-29704254603405820612010-10-05T18:58:24.911-07:002010-10-05T18:58:24.911-07:00తొలగించుకున్న మీవ్యాఖ్య బాగానేవుంది. మొదట మీకు బూత...తొలగించుకున్న మీవ్యాఖ్య బాగానేవుంది. మొదట మీకు బూతులొచ్చాయేమో, ఆ తరువాత సర్దుకుని రాశారేమో అని నవ్వుకున్నా.

హిందోళ రాగం రాని తెలుగు వాడు (ఒక తెలుగువాడేనా?) అని ఎక్కడో ఓ బ్లాగరుడు వ్యాఖ్యానిస్తే నిజమేనేమో అని హిందోళం పాటలు కొన్ని ఆలకించా. ఇప్పుడు మీరేమో బిళహరి రాని వాడు మృతుడే అని దాదాపు అఏస్తున్నారు. ( బ్రతికున్నాను కనుక నేర్వక తప్పదేమో, సరే కానివ్వండి :) ) నాకు సంగీతం రాదు, ఏదో వింటానంతే.(' మోక్షము గలదా ' అని సారమతి లో మాలాంటి వాళ్ళపై త్యాగయ్య సెటైర్ పేసినా, దులిపేసుకుంటామంతే :) )
నా రాగం అడిగారు, అన్నీ నచ్చుతాయి. గాత్రం, సాహిత్యం బాగుంటే రాగం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు నచ్చినవి కొన్ని:
భరవి: అన్నీ బాగుంటాయి ముఖ్యంగా : (కన్నడ నాకు రాదు, ఐనా..) ఇందు ఎనగే గోవింద (కన్నడ ఫిల్మ్ , పిబి స్రీనివాస్/జానకి)
హిందోళం(మాల్కౌన్స్ హిందూస్థానీ): 1)కలనైనా నీ తలపే(లీల, శాంతినివాసం) 2) శ్రీకర కరుణాలవాల వేణుగోపాల(భానుమతి, బొబ్బిలియుద్ధం) 3) మన్ తరపత్ హరి హర్ (రఫీ, నౌషాద్, బైజూ బావరా) 4) జానె బహార్ హుస్న్ తెరా బే మిసాల్ హై(రఫీ, ప్యార్ కియా తో ఢర్నా క్యా)
కదన కుతూహలం: 1) 'డ్యూయట్' మూవీలో కదిరై గోపాల్ సాక్స్ ట్యూన్ ( ఎ.ఆర్.రెహమాన్) 2) ఇన్ను దయ బారదే దాసన (యు-ట్యూబ్ లో ధరణి అనే టీన్ అమ్మాయి బాగా పాడింది)
సారమతి: మనుజుడై పుట్టి మనుజుని సేవించి ( ఎం.ఎస్ అమ్మ, అన్నమయ్య) ఇంకా .. ఎన్నో

ఇవి యు ట్యూబులో విని మీ అభిప్రాయం తెలిపితే .. అదో తుత్తి, అంతే. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-63259532117112635952010-10-05T11:21:18.818-07:002010-10-05T11:21:18.818-07:00@snkr, ROFL :)@snkr, ROFL :)రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-31998660705278807872010-10-05T08:24:45.662-07:002010-10-05T08:24:45.662-07:00:) ఓ త్యాగరాజు గురించి అన్నారా. బాగుంది.
ప్రాణమేమ...:) ఓ త్యాగరాజు గురించి అన్నారా. బాగుంది.

ప్రాణమేమో కాని వాంతి వచ్చేలా వాయించగల సంగీత దర్శకులు ఈకాలంలోనే ఎక్కువ. :) మీ సంగీత సంభంధమైన టపాల కోసం చూస్తుంటాను. మీ లింక్ టపా చూశాను. ఆనంద్ సినిమా చూడలేదు, వీలైనప్పుడు చూస్తాను. ఒకటి రెండు పాటలు విన్నాను, గోదావరి ( అక్కినేని మనమడు) సినిమా పాటల్లా అనిపించాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-67290026375459360552010-10-05T06:14:47.565-07:002010-10-05T06:14:47.565-07:00@snkr గారూ మళ్ళీ నా బ్లాగుకి స్వాగతం
మీరు వచ్చి చ...@snkr గారూ మళ్ళీ నా బ్లాగుకి స్వాగతం
మీరు వచ్చి చాలా రోజులైన్దనుకుంట
అబ్బే అందులో నాదేం లేదండీ ప్రతి రెండవ తెలుగోడు ఇంతే
అయితే జ్యోతిష్యం-నేనూ ???
బిలహరి రాగామనే ఒక శంకరాభరణం యొక్క డెరివేటివ్ తో రాసిన ఒక పాట ద్వారా త్యాగబ్రహ్మ పుత్తూరు లోని ఒక మనిషికి ప్రాణం పోసారు
అందులోని సైన్స్ ఏమిటంటే
రేసోనేన్స్ తో బక్కల్ కావిటీ ని వ్యాకోచిమ్పచేసి కల్మషాన్ని వాంతి అయ్యేలా చెయ్యడం

సరే మరి బిలహరి లో మంచి పాట :ఇంతకన్నా ఆనందమేమి ఓ రామ రామ.

ఇంకా మిగతా రాగాలు,ఆయా రాగాలతో నా అనుభూతుల్ని తదుపరి టపాల్లో పంచుకుంటానురహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-90179822917287395992010-10-05T06:01:38.049-07:002010-10-05T06:01:38.049-07:00This comment has been removed by the author.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-81174859499192321982010-10-05T04:08:11.983-07:002010-10-05T04:08:11.983-07:00/హాలాహలం తాగినా, దాన్ని కూడా నిర్వీర్యం చేయగల సామర.../హాలాహలం తాగినా, దాన్ని కూడా నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలదు మన సంగీతానికి./
నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం, నే నమ్మలేకుండా వున్నాను. వేదం, నాదం, ఆద్యాత్మికం, హైదవం, ఇస్లాం, జ్యోతిష్యం, తెలుగు సాహిత్యం, కంప్యూటర్ ... మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి లా వున్నారు. మీ దృష్టిలో అలాంటి పాటలేమైనా వుంటే మచ్చుకు కొన్ని చెప్పండి. తెలుసుకోవాలని కుతూహలంగా వుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-47538305128437010092010-10-04T21:37:18.279-07:002010-10-04T21:37:18.279-07:00@all , sorry for delay in recommenting!!!
@Ravi, w...@all , sorry for delay in recommenting!!!
@Ravi, whatever it is, its giving the credit name and fame to karnataka, మన సంగీతం ఒక్క చెవులకేనా, మొత్తం శరీరానికి ఉపశమనం కలిగించేది, హాలాహలం తాగినా, దాన్ని కూడా నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలదు మన సంగీతానికి. సో ఇదేదో ముందు పేరెట్టేసి ఆ పై దాని అర్థాలు లెక్కించడంలా ఉంది.
@Anonymous, thanks first. అటువంటి మెటల్ తరహాలో పాడితే భగవంతునికి కూడా వికారమొస్తుందేమో ??? (just kiddin')
మన సంగీతమే మోడర్న్ అంటే మళ్ళీ దానికి మోడర్న్ సృష్టించలేమంటారేంటండి? త్యాగబ్రహ్మ బీసీ వారు కాదు
అచ్చంగా 19వ శతాబ్ది వారు.
@కొత్తపాళీ: నెనర్లు.
@harephala thanks for the link sir!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-85729671577314390232010-10-04T13:59:31.749-07:002010-10-04T13:59:31.749-07:00Karna-Iti-Aataka, Ante chevulaku impu ga vunde san...Karna-Iti-Aataka, Ante chevulaku impu ga vunde sangeetham ani artham ani edo pustakam lo chadivanu.Ravihttps://www.blogger.com/profile/06445704834564250175noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-25831392140523512602010-09-29T23:20:27.910-07:002010-09-29T23:20:27.910-07:00>>నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా...>>నన్నడిగితే నాకు తెలిసినంత వరకూ భారతీయుడిగా మనం నేర్చే అత్యంత మోడర్న్ విద్య ఈ శాస్త్రీయ సంగీతం.
>>అనుభవించడం మొదలెట్టాక రొజుకో వింత అనుభూతి కలుగుతుంది.

ఇలా ఎక్కువమందికి అనిపిస్తే ఇక గొడవలేదు! :) కానీ

>>భగవంతుని సాక్షాత్కారమే ధ్యేయంగా రచింపబడిన ఈ సంగీతం ఎంతో సుందరంగా ఉంటుంది. భగవంతుడికి, భక్తికి, భక్తునకు, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది.

దీంతో వచ్చింది సమస్య. ఇదేదో ఇవ్వాళ్ళ నాస్తికవాదం ప్రబలిపోయిందని కాదు నా బాధ. ఇవ్వాళ దేవుడు ఒక యూజ్ అండ్ త్రో గాడ్జెట్ ఐపోయాడు; ఆ సంగీతంలో దేవుడేమో అలా వర్ణించబడలేదాయె. దాంతో, ఆ సంగీతాన్నే వదులుకుంటున్నారు. సినిమాపాటగా వచ్చినప్పుడు మాత్రం రుచిగానే ఉంటోంది వీళ్ళకి కూడా.

>>నాక్కాబోయే భార్య "గిమ్మీ మై తాళి మై లైఫ్ ఇజ్ ఖాళీ ఖాళీ" అని పాడేకన్న అరకొరగా ఏ త్యాగబ్రహ్మ కృతే పాడినా నేనెంతో ఆనందిస్తాను. :)) All the best.

భగవంతుని సంబంధం ఉన్నది ఒక్క సంగీతమే కాదు! మన సర్వకర్మలు కోరికలు భగవంతునితో సంబంధం ఉన్నవే. ఐతే, ఆ భావనని దైనందిన జీవితంలో నిలుపుకోగలిగే విధంగా మన జీవనశైలిని మలచుకునే భాగంలో ఇన్ని రకాల దేవుళ్ళు ఇన్ని రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు.పాప్, ఆ పై హిప్-హాప్, ఇప్పుడు రాక్, మెటల్‌తో కూడా, అదే భక్ల్తి,భగవంతుడు, భక్తుల అవినావభావం ఉంది. భక్తి ఉన్న మెటాలిక్ త్యాగరాజులూ దొరకుతారేమో! ఓ సారి చూసి చెప్పండి.

ఈ సైటుని వాడి చూస్తాను. థాంక్యూ.

ఇంకో విషయం - క్లాసికల్ = శాస్త్రీయ అని వాడుతుంటాం. ఈ క్లాసికల్ స్టేటస్‌లో ఉన్నవి "మోడర్న్" అని అనరు కదా. కొంచెం రీ-పొజిషనింగ్, రీ-నేమింగ్ చేస్తే, ఈ సంగీతాన్ని మార్కెటింగ్ చెయ్యొచ్చు. స్పెషల్లీ, భాషని/సాహిత్యాన్ని మార్చుకుంటే. దానికి ప్రత్యక్ష తార్కాణం మన సినిమా సంగీతమే. ఐతే, క్లాసికల్ నచ్చేవాళ్ళు, బై ది వెరీ నేచర్, మోడర్న్ వి సృష్టించలేరేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-17596024067944583262010-09-29T10:18:39.623-07:002010-09-29T10:18:39.623-07:00ఈ సందర్భం లో ఈ లింకు కూడా చూడండి...http://www.rasi...ఈ సందర్భం లో ఈ లింకు కూడా చూడండి...http://www.rasikas.orgAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-80687000940905245912010-09-29T09:15:47.206-07:002010-09-29T09:15:47.206-07:00బాగుంది మీ సంగీత పరిచయం.
కర్ణాటక సరికాదు, కర్నాటక ...బాగుంది మీ సంగీత పరిచయం.
కర్ణాటక సరికాదు, కర్నాటక అని రాయాలి అని మన బ్లాగుల్లోనే ఎవరో నన్ను హెచ్చరించారు.
భారతీయ సంగీత కళ చాలా ప్రాచీనమైనదే అయినా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న కర్నాటక సంగీతం చాలా కొత్తదే. ప్రస్తుతం కచేరీలలో పాడుతున్న పద్ధతి 20వ శతాబ్దపు ఆరంభంలోనే మొదలయ్యింది. 15వ శతాబ్దివారైన పురందరదాసు (కన్నడ దేశస్థుడు) సంగీత బోధనని క్రమబద్ధం చేసినందున కర్నాటక సంగీతమనే పేరు వచ్చిందని ఒక కథనం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-19335445927100370932010-09-29T07:07:46.700-07:002010-09-29T07:07:46.700-07:00karanataka sangeetam ante kannada raajulu poshinch...karanataka sangeetam ante kannada raajulu poshinchaara :-8 ? hmm..chevulaku(karNa) impainadani arthamani ekkado chadivinattu gurtu.budugoyhttp://budugoy.blogspot.comnoreply@blogger.com