tag:blogger.com,1999:blog-2669636165889542067.post7787200917533805075..comments2024-01-14T23:38:12.981-08:00Comments on సత్యాన్వేషణ: మోసగాళ్ళుంటారు జాగ్రత్తరహ్మానుద్దీన్ షేక్http://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-2669636165889542067.post-41297371367723945162014-07-17T21:49:56.531-07:002014-07-17T21:49:56.531-07:00రెహమాన్ గారూ మరీ అంత మంచితనం ఐతే ఎలాగండీ. తిరుపతిల...రెహమాన్ గారూ మరీ అంత మంచితనం ఐతే ఎలాగండీ. తిరుపతిలో దిగారంటే స్వామి దర్శనం కోసం ఓకే. ఓఢ్రుల కోసం మధ్య సీటు ఎందుకు వదిలేశారు మీరు? Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-34671970777838519072014-07-17T21:48:15.726-07:002014-07-17T21:48:15.726-07:00అది రెహమాన్ ఫోటో కాదండీ. విశ్వనాథ వారిదే. అభిమానంత...అది రెహమాన్ ఫోటో కాదండీ. విశ్వనాథ వారిదే. అభిమానంతో అట్టా పెట్టుకున్నారాయన.Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-33097306786787467122014-07-16T21:12:39.303-07:002014-07-16T21:12:39.303-07:00నాకు కొండ మీద తిరుమలలో ఒకసారి ఇటువంటి అనుభవమే ఎదుర...నాకు కొండ మీద తిరుమలలో ఒకసారి ఇటువంటి అనుభవమే ఎదురయింది. ఈ రకంగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న మనుష్యులు చాలా మంది కనిపించారు కూడా. తిరుమల తిరుపతుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయాలున్న చోట కూడా ఈ పరిస్ధితి దురదృష్టకరం కాని వాస్తవం.

అన్నట్లు మీ బ్లాగర్ ప్రొఫైల్ పిక్చర్ లో విశ్వనాధ సత్యనారాయణ గారి పోలికలు బాగా కనిపిస్తున్నాయే.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-65769499683325711622014-06-03T09:56:46.325-07:002014-06-03T09:56:46.325-07:00అసందర్భ ప్రేలాపన : ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎన్న...అసందర్భ ప్రేలాపన : ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎన్నికలలో ఉత్తుత్తి హామీలు చేసే నాయకులకి తేడా లేదు. Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-8126871871983055542014-06-03T09:55:27.162-07:002014-06-03T09:55:27.162-07:00ఇలాటివి చూసి చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా స...ఇలాటివి చూసి చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా సాయం చేయాలంటే ఆలోచించాలి

ఇలాటివే బ్లైండ్ స్కూల్స్ అని physically challengedవాళ్ళకి స్కూల్ అని, గుళ్ళకని అని ఇంటికి వచ్చి చూపించి మరీ డబ్బులు అడుగుతారు. అదేంటో సాయం చేసటపుడు తెలుస్తుంది వీడు టోపీ పెడుతున్నాడు అని intuition వల్లో లేక ఇంకో విధంగానో కానీ చెయ్యకుండా ఉండలేము

చేసాక అపాత్ర దానం చేసామా అని అనిపిస్తుంది. Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-68939325490564461912014-05-29T04:19:25.068-07:002014-05-29T04:19:25.068-07:00ఒకసారి పులివెందుల నుండి మడకసిర వెళుతున్నపుడు, బస్స...ఒకసారి పులివెందుల నుండి మడకసిర వెళుతున్నపుడు, బస్సు హిందూపురం లో మారాల్సి వచ్చింది. అక్కడ బస్సులో నా పర్సు పడిపోతే, దానిని ఆ బస్సు కండక్టర్ బస్ స్టాండ్ బయట కాస్త దూరం నన్ను అనుసరించి మరీ తెచ్చిచ్చాడు. అందులో డబ్బూ, కార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకంలో మోసగాళ్ళకూ కొదవ లేదు. టికెట్ కొనిచ్చినా అమ్ముకునే వారిని మొదటి సారి చూసానని అందరికీ చెబ్దామని ఈ టపా. అన్నట్టూ వాడిని నేను తిరుపతి లో దాదాపు 7-10 కి.మీ నడిపించాను.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-41781233254736912612014-05-29T04:16:30.410-07:002014-05-29T04:16:30.410-07:00సహాయం డబ్బు రూపేణా చెయ్యనంత వరకూ ఓకే!సహాయం డబ్బు రూపేణా చెయ్యనంత వరకూ ఓకే!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-48997960649262366142014-05-29T04:16:04.035-07:002014-05-29T04:16:04.035-07:00వీరిలో చాలా మంది నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నవార...వీరిలో చాలా మంది నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నవారుంటారు. అందరినీ ఒకే గాటుకి కట్టలేం. కాకపోతే మోసం చేసే వారి సంఖ్యా హెచ్చే!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-19742679485858104322014-05-29T04:14:52.572-07:002014-05-29T04:14:52.572-07:00జెన్యూనా కాదా అని తేల్చుకోవడానికి చాలా మార్గాలనుసర...జెన్యూనా కాదా అని తేల్చుకోవడానికి చాలా మార్గాలనుసరించి ఆపైనే డబ్బులిస్తాను.
ఆకలిగా ఉంది డబ్బివ్వమంటే ఆహారం కొనివ్వడం, ఇలా ప్రయాణానికి టికెట్ డబ్బుల్లేవంటే నేనే టికెట్ కొనివ్వడం చేస్తాను. అందువల్ల మోసపోవటానికి ఆస్కారం తక్కువే.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-36167089355881716092014-05-29T04:13:02.742-07:002014-05-29T04:13:02.742-07:00చూస్తున్నావుగా అన్నయ్యా, మళ్ళీ అడుగుతావే?చూస్తున్నావుగా అన్నయ్యా, మళ్ళీ అడుగుతావే?రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-46359394923500305942014-05-28T11:43:17.329-07:002014-05-28T11:43:17.329-07:00రెహమానూ,
గత 40 ఏళ్ళలోనూ నాకూ అలాటి అనుభవాలు ఎదురయ...రెహమానూ,

గత 40 ఏళ్ళలోనూ నాకూ అలాటి అనుభవాలు ఎదురయ్యాయి. అందులో ఒకటైతే తిరుపతిలోనే. ఒకాయన వచ్చి పర్సుకొట్టేశారూ కొద్దిగా సహాయం చేస్తారా అని అడగ్గానే నేను ఆరోజుల్లో ( 1980s లో) afford చేయగలిగినంత అంటే 100 రూపాయలిచ్చాను. ఎడ్రసు ఇమ్మంటే ఇవ్వలేదు. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే ప్రయాణంలో నేను తణుకు బస్ స్టాండులో నా పర్సు పోగొట్టుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా ఒకబ్బాయి ఆ పర్సు పువ్వుల్లోపెట్టి తీసికొచ్చి ఇచ్చాడు. బహుశా, నేను తిరుపతిలో చేసిన సహాయానికి అ రూపంలో దేవుడు నన్ను కరుణించాడేమో అనుకున్నాను. ఇంకోసారి తాను తీసికున్న 100 రూపాయలూ ఏడాది తరువాత పంపించాడు. What do you say for this? By the way, అపాత్ర సహాయాలగురించి యాదృచ్చికంగా ఒక టపా వ్రాశాను నిన్ననే.. చూడు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-6575704360657084602014-05-28T06:54:36.186-07:002014-05-28T06:54:36.186-07:00hmm నమ్మడం మన తప్పు కాదులే రెహ్మాన్ . కొన్ని సార...hmm నమ్మడం మన తప్పు కాదులే రెహ్మాన్ . కొన్ని సార్లు ఎన్ని విధాలా కూపీ లాగిన , అవతల వాడు చెప్పేది నిజమా కాదా అని అంచనా వేయడం కష్టం .మరీ టికెట్ కొనిస్తె కాన్సెల్ చేసి డబ్బు కాచేసే వాళ్ళుంటారని కల కంటామా !!! ఇలాంటివి వినప్పుడు అసలు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి నమ్మి సహాయం చేయడం కష్టం . Sai Pradeep070https://www.blogger.com/profile/09491238124175433480noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-66860643185833284732014-05-28T05:38:08.010-07:002014-05-28T05:38:08.010-07:00అదేంటో అందరు పర్స్ లు తిరుపతి లోనే పోతాయి , మీరు న...అదేంటో అందరు పర్స్ లు తిరుపతి లోనే పోతాయి , మీరు నడిచి వెళ్ళే దారిలో ఇంకొంతమంది కలిసేవారేమో మిమ్మల్ని . ఇదేదో కుటీర వ్యాపారం అనుకుంట , మొగుడు ఆఫీసు కి, ఆడాళ్ళు పిల్లల్ని తీసుకుని ఇలా మెట్ల దారిలో కూర్చుంటారు. దేవుని సన్నిధి కాబట్టి మన పాప భీతి వాళ్లకి అలా ఉపయోగపడుతుంది .

:venkatAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-71418425701515047192014-05-27T23:08:35.242-07:002014-05-27T23:08:35.242-07:00ఇలాంటి వారివల్లే, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ...ఇలాంటి వారివల్లే, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలన్నా సంకోచించాల్సివస్తుంది. పైగా తిరుపతిలో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి ఇక పై మీరు, ఇటువంటి వారిని కరుణించకండి.Anonymoushttps://www.blogger.com/profile/11998517107845787137noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-86222743849226420982014-05-27T23:05:32.852-07:002014-05-27T23:05:32.852-07:00ఇలాంటి వారివల్ల, నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి సహ...ఇలాంటి వారివల్ల, నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేయాలి అన్నా సంకోచించాల్సివస్తుంది. పైగా తిరుపతిలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి మీరు, ఇకపై ఇటువంటి వారిని కరుణించకండి.Anonymoushttps://www.blogger.com/profile/11998517107845787137noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-594348739871812732014-05-27T22:36:47.619-07:002014-05-27T22:36:47.619-07:00ఎలా బతుకుతావో ఏమో తమ్మీ... ;(ఎలా బతుకుతావో ఏమో తమ్మీ... ;(రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com