tag:blogger.com,1999:blog-2669636165889542067.comments2024-01-14T23:38:12.981-08:00సత్యాన్వేషణరహ్మానుద్దీన్ షేక్http://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comBlogger289125tag:blogger.com,1999:blog-2669636165889542067.post-55796864011057253182019-12-18T07:21:35.275-08:002019-12-18T07:21:35.275-08:00ఇది చదివే ఇక కుదురుగా ఉండలేకపోయాను...రెహ్మాన్...థా...ఇది చదివే ఇక కుదురుగా ఉండలేకపోయాను...రెహ్మాన్...థాంక్యూ సో మచ్! సౌమ్యా కి కూడా..
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-65517044890221195652014-08-17T01:26:27.821-07:002014-08-17T01:26:27.821-07:00మీరు ఇంతగా, విడమర్చి చెప్పినా, సామాన్య సాంకేతిక వి...మీరు ఇంతగా, విడమర్చి చెప్పినా, సామాన్య సాంకేతిక వినియోగదారుడికి అర్థం అయ్యేలా మాత్రం చెప్పలేదు. ఇ-తెలుగు, తెలుగువికీపీడియా లాంటి సంస్థలు పెద్ద ఎత్తున - సదస్సు, అవగాహ నా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలి. మనకి విష్ణువర్థన్ గారి సంస్థ - అంతర్జాల సంస్థ ద్వారా ఉచిత సభలు నిర్వహించాలి. చేసి చూపించాలి. అప్పుడు కొంచెం అవగాహన రావచ్చు. కొంపెల్ల శర్మ - తెలుగురథం.Anonymoushttps://www.blogger.com/profile/13513426171991791684noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-57361997290051494052014-08-03T09:26:09.843-07:002014-08-03T09:26:09.843-07:00Thank you dear Rahman!
Fine & Timely article...Thank you dear Rahman!

Fine & Timely article.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-57976982696993509072014-07-29T11:33:41.655-07:002014-07-29T11:33:41.655-07:00ఈద్ ముబారక్.
అయితే ముస్లిములను మొహమ్మదీయులు అనడం ...ఈద్ ముబారక్.

అయితే ముస్లిములను మొహమ్మదీయులు అనడం సబబు కాదు. మొహమ్మద్ ప్రవక్త (PBUH) కేవలం ఒక ప్రవక్త మాత్రమె దేవునితో సమానం కాదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-48086163737039492022014-07-29T08:26:58.317-07:002014-07-29T08:26:58.317-07:00బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
Telug...బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు
Telugu Cinema Newsreguvardanhttps://www.blogger.com/profile/10336227079219183423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-23522447429011112292014-07-18T20:48:58.009-07:002014-07-18T20:48:58.009-07:00ఇక్కడ రెండు విషయాలున్నాయి.
1. తెలుగు అనేది ఈ హింస ...ఇక్కడ రెండు విషయాలున్నాయి.
1. తెలుగు అనేది ఈ హింస వెనుక 'కళ్ళజోడు' వంటి కారణమా అన్నది.
2.. పిల్లల్ని కొట్టే హక్కు ఉపాధ్యాయులకు ఎవరిచ్చారు?

మొదటి విషయం చూదాం. ఒకవేళ పిల్లలు హాయిగా ఆంగ్లంలో మాట్లాడుతూ ఉండి ఉంటే వారికా హింస తప్పేదే కదా? అంటే ప్రధానకారణం వాళ్ళంతా ఒక నిషిధ్ధభాష అయిన తెలుగులో సంభాషించుకోవటమే. పిల్లలకు వారి వారి మాతృభాషలు వ్రాయనూ చదవనూ దేవుడెరుగు మాట్లాడను కుడా రాకపోయినా ఫరవాలేదూ ఆంగ్లంలో మాత్రం మంచి ప్రావీణ్యత రావాలీ అన్న పొరబాటు సామాజిక దృక్పధమే ఈ హింసకు దారితీసిన నేపధ్యం. ఈ రోజు ఆవేదన చెందుతున్న పెద్దలంతా బిడ్డల్ని ఇంగ ఇంగ్లీషుభిక్ష పెడతారూ దిక్కుమాలిన తెలుగు నేపఋఊ అన్న భ్రాంతితోనే అందులోనూ అలాంటి అంగ్లమాధ్యమం బడుల్లోనూ వేస్తున్నారు. కొందరు పెద్దలైతే ఎక్కడ పిల్లలు తెలుగుకు అలవాటు పడిపోతారో అని ఇంట్లోనూ (ఆ వచ్చీరాని) ఇంగ్లీషులోనూ సంభాషిస్తూ ఉంటారు. అలాంతి కుటుంబాలను స్వయంగానే చూసాను. అటువంటి పెద్దల జాతికి చెందిన వారే ఈ కిరాతక ఉపధ్యాయులు కూడా. అంతే కాని బయటినుండి ఊడిపడలేదు. బిడ్డలకు ఇంగిలీషు సరిగ్గా రావటం లేదని వాళ్ళని కోప్పడే, దండించే, హింసించే తల్లిదండ్రులూ పెద్దలూ ఇదే సమాజంలో కొల్లలు కొల్లలు. అందుచేత ఈ కళ్ళజోడు సమాజం అంతా పెట్టుకొని తమను తాము మోసం చేసుకుంటూ అభంశుభం తెలియని చిన్నారుల్ని క్షోభపెడుతున్నారు.

ఇక రెండవ విషయం. దండం దశగుణం భవేత్ వంటి పాతుకుపోయిన నమ్మకాలు పెద్దలకు పిల్లల్ని దండించేందుకు పురికొల్పు తున్నాయి. మా గురువులు మాకు ఇలాగే నేర్పారు, మేమూ ఇలాగే నేర్పుతున్నాం అనీ, మొన్నో కలెక్టరు కనబడి మాష్టారూ మీరు కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయీ అన్నాడనీ ఒక ముసలి పంతులు సగర్వంగా అంటాడో పాతసినిమాలో. అకారణంగా దండించే గురువులకూ, ఆ మాటకు వస్తే అకారణంగా దండించే తల్లిదంద్రులూ ఇతర కుటుంబసభ్యులకూ ఈ దేశంలో కొదవ లేదు. పిల్లలకు సముదాయించి మంచిచెడ్దలు నేర్పాలని నేటి సామాజికశాస్త్రం అంటున్నా అలా చేస్తే వాళ్ళు మొండిగా తయారైపోతారని పెద్దలభయం. ఇది అర్థం లేనిది. నిజానికి కొడితేనే మొండికెక్కుతారన్నదే వాస్తవం. ఏది ఏమైనా పిల్లల్ని దండించే పెద్దలపట్ల కొంచెం కఠినంగానే చట్టాలు వ్యవహరించితే కాని ఈజాడ్యం దారికి రాదు.

ఇకపోతే ఇక్కడ భాష అనే రంగుపులమటం చేసింది పొరబడ్డ ఉపాద్యాయులు కాని స్పందించిన సమాజం కాదు. తెలుగుభాష మీది మక్కువకూ ఈ విషయంలో స్పందనకూ పరస్పరాశ్లేషం ఏమీ లేదు కాని అస్సలు సంబంధం లేదనటం అంత భావ్యం కాదు.

జైగారూ, ప్రత్యేకించి ఆంగ్లంలో ఉటంకించటం వల్ల గాంబీర్యం పలుకుతుందని మీరు అనుకోవటం లేదని ఆశిస్తాను. ఎంతో చక్కగా వ్రాస్తూ మీరు మధ్యలో అక్కడక్కడ ఇంగ్లీషులో చెప్పటం ఎందుకన్నది బోధపడటం లేదు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-1812181925310868912014-07-18T00:15:58.838-07:002014-07-18T00:15:58.838-07:00"నిన్నో మొన్నో తెలుగులో మాట్లాడిన చిన్నారులను..."నిన్నో మొన్నో తెలుగులో మాట్లాడిన చిన్నారులను దారుణంగా హింసించిన ఉపాధ్యాయురాలి నిర్వాకం తెలియవచ్చింది! ఇలాంటివి జరుగరాదు"

ఈ కిరాతక చర్యకు పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడాల్సిందే. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా వీటికి దోహదం చేసే కారణాలను కూకటి వేళ్ళతో తప్పక వెలికి వేయాల్సిందే.

అయితే ఆ నేరాన్ని తెలుగు అనే కళ్ళజోడుతో చూడకూడదు. పిల్లలను కొట్టే హక్కు వారికి ఎవరిచ్చారు? పిల్లల క్షేమం అభివృద్ధి మాత్రమె కేంద్ర బిందువులుగా ఉండాల్సిన బడులలో వారికి నీచస్థాయి ఎలా వచ్చింది? భావి భారత పౌరులను తీర్చి దిద్దాలసిన పద్దతి ఇదేనా? తల్లి తండ్రుల తరువాత అంతటి స్థానం ఉన్న గురువులు తమకు ఇచ్చిన గౌరవాన్ని ఇలాగేనా నిలబెట్టుకోవడం? ఆలోచిస్తూ పొతే ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. None of these is even remotely connected to language in general or Telugu in particular.

తెలుగు భాష మీద మక్కువ ఉన్నవారు అనవసరమయిన విషయాలకు భాష అనే రంగు పులమడం వల్ల భాషకు మంచి జరగదు సరికదా అసలు లక్ష్యానికి హాని జరిగే ప్రమాదం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-11046712492115316122014-07-17T23:57:35.438-07:002014-07-17T23:57:35.438-07:00రహ్మానుద్దీన్ షేక్ గారూ, మీరు ప్రజ అనే చర్చా వేదిక...రహ్మానుద్దీన్ షేక్ గారూ, మీరు ప్రజ అనే చర్చా వేదిక/బ్లాగు నుండి ఉటంకించిన వాక్యాలలో ఎన్నోకొన్ని నావి. అంచేత నేను మీ టపాపై వ్యాఖానం చేస్తున్నాను.

ముందుగా నా గురించి కొన్ని విషయాలు.

1. నేను తెలుగు పండితుడిని కాను. నాకు తెలుగు భాష మీద కానీ ఈ టపాకు సంబందించిన ఇతర అంశాల గురించి కానీ పెద్ద అవగాహన లేదు.
2. నేను తెలుగు వాడినని ఎప్పుడూ చెప్పుకోను. భాష అనేది identification parameter గా గుర్తించడం తప్పని నా అభిప్రాయం.

మీరు రాసిన కొన్ని విషయాలు సమర్తించారు సంతోషం. తెలుగు ప్రాచీనమా కాదా అన్న నా సందేహాన్ని మీ దృక్పధం మీది.

అయితే నాకు తెలిసి వేరే భాషల నుండి పదాలు స్వీకరించడం ఆధునిక భాషల లక్షణం. పన్నెండో శతాబ్దంలో ఒక రూపానికి వచ్చినట్టు భావించబడుతున్న ఉర్దూ నుండి వందలాది పదాలు తెలుగులో వాడడాన్ని ఎలా పరిగణించాలి?

నిజానికి ప్రాచీనం అనే మాటకు వయసుతో నిమిత్తం లేదు. The correct term is "classical", not ancient. ఉ. ఇంగ్లీషు భాష పాత ఇంగ్లీషు (Old English) రూపంలో అయిదవ శతాబ్దం నుంచే ఉంది. ఇదొక్క విషయం ఆధారంగా ఇంగ్లీషు ప్రాచీన భాష అనలేము.

ఇక మరుగున పడ్డ పదాలకొస్తే వాటిని బయటికి తీయడం ఎలా? గ్రామాలలో తిరిగి అక్కడ ప్రజల భాష గమనిస్తేనే ఇది సాధ్యం. నిఘంటువులు జనం గుండెల నుండి రావాలి, "మేధావుల" మేజుల నుండి కాదు.

అన్నిటి కంటే ముఖ్యంగా భాషను రాజకీయాలను వేరు చేయాలి. భాషను భాషగానే చూడాలి. జాతి, రాష్ట్రం లాంటి కాన్సేప్తుల ప్రభావం నుండి బయట పడితేనే భాష అభివృద్ధి చెందుతుంది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-41297371367723945162014-07-17T21:49:56.531-07:002014-07-17T21:49:56.531-07:00రెహమాన్ గారూ మరీ అంత మంచితనం ఐతే ఎలాగండీ. తిరుపతిల...రెహమాన్ గారూ మరీ అంత మంచితనం ఐతే ఎలాగండీ. తిరుపతిలో దిగారంటే స్వామి దర్శనం కోసం ఓకే. ఓఢ్రుల కోసం మధ్య సీటు ఎందుకు వదిలేశారు మీరు? Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-34671970777838519072014-07-17T21:48:15.726-07:002014-07-17T21:48:15.726-07:00అది రెహమాన్ ఫోటో కాదండీ. విశ్వనాథ వారిదే. అభిమానంత...అది రెహమాన్ ఫోటో కాదండీ. విశ్వనాథ వారిదే. అభిమానంతో అట్టా పెట్టుకున్నారాయన.Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-55921805927703983142014-07-17T21:17:30.763-07:002014-07-17T21:17:30.763-07:00శ్యామలీయం గారూ,
"తెలుగుకు నేటి దుస్థితి"...శ్యామలీయం గారూ,
"తెలుగుకు నేటి దుస్థితి" అన్నారు కదా, అది ఏమిటో తెలిపితే మెల్ల మెల్లగా ఆ స్థితిని మెరుగు పరచవచ్చేమో.
మొత్తం విద్యార్థుల సంఖ్య గణాంకాలను పరిశీలించాక. నగరాల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలను భూతద్దం వేసుకుని వెతికితే ఇలాంటి సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. డబ్బులిచ్చి మరీ ఆంగ్లంలో చదివించుకుంటున్నారు తల్లిదండ్రులక్కడ, ఆంగ్లంలో మాట్లాడకపోతే జవాబుదారీ అదే ఉపాధ్యాయులది మరి.
అదే సమయంలో తెలుగు మాధ్యమంగా చదువుతున్న ఎంత మంది ప్రతిభావంతులను ఇవే సమాచార వాహికలు వార్తలుగా చూపిస్తున్నాయి?
ముందు భావ స్సౌందర్యం ముఖ్యం అని నేను నమ్ముతాను. ముందు తెలుగు భాషను గ్లోరిఫై చేసినప్పుడే జనాలు ఆకర్షితులవుతారు.
తెలుగులో ప్రారంభ దశ (entry level) సాహిత్యం అన దగ్గా సాహిత్యం లేదు. అక్కడా అడుక్కుతినే వ్యవస్థే. మన తాతలు, బామ్మలు చెప్పిన కథలను పుస్తకీకరించినదెవరు? పుస్తకాల అంగడికెళ్ళి ఏదయినా బాల సాహిత్యం కొందామనుకున్నా, సరళ సాహిత్యం కొందామనుకున్నా ఎదురయ్యేవి మళ్ళీ ఆ ఆంగ్ల మోజుతో వ్రాయబడ్డ అనువాదాలే!
తెలుగు మాధ్యమంలో చదివితే ఉపాధి లేదు, అదేదో తక్కువ స్థాయి వాఉ చదివే విధానం అనే అపోహ క్షేత్ర స్థాయిలో నాటుకు పోయింది. ఇది సమూలంగా నిర్మూలిస్తే తప్ప ఇలాంటి సంఘటనలు జరగవు.
రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-73338173213639141792014-07-17T19:24:57.498-07:002014-07-17T19:24:57.498-07:00గబగబా చదివాను, తీరికలేక!
మరలా నిదానంగా చదివి విపుల...గబగబా చదివాను, తీరికలేక!
మరలా నిదానంగా చదివి విపులంగా స్పందించవలసి ఉంది.
ఏమైనా మీ చొరవకు నా అభినందనలు.
అందరూ తెలుగుపట్ల అభిమానమూ నిబధ్ధతా కలిగిఉంటే తెలుగుకు నేటి దుస్థితి రాకపోయేది.
ఇప్పటికైన ప్రయత్నిస్తే తెలుగుకు మంచిరోజులు వస్తాయ్యి.
నిన్నో మొన్నో తెలుగులో మాట్లాడిన చిన్నారులను దారుణంగా హింసించిన ఉపాధ్యాయురాలి నిర్వాకం తెలియవచ్చింది! ఇలాంటివి జరుగరాదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-33097306786787467122014-07-16T21:12:39.303-07:002014-07-16T21:12:39.303-07:00నాకు కొండ మీద తిరుమలలో ఒకసారి ఇటువంటి అనుభవమే ఎదుర...నాకు కొండ మీద తిరుమలలో ఒకసారి ఇటువంటి అనుభవమే ఎదురయింది. ఈ రకంగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న మనుష్యులు చాలా మంది కనిపించారు కూడా. తిరుమల తిరుపతుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయాలున్న చోట కూడా ఈ పరిస్ధితి దురదృష్టకరం కాని వాస్తవం.

అన్నట్లు మీ బ్లాగర్ ప్రొఫైల్ పిక్చర్ లో విశ్వనాధ సత్యనారాయణ గారి పోలికలు బాగా కనిపిస్తున్నాయే.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-65769499683325711622014-06-03T09:56:46.325-07:002014-06-03T09:56:46.325-07:00అసందర్భ ప్రేలాపన : ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎన్న...అసందర్భ ప్రేలాపన : ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళకి ఎన్నికలలో ఉత్తుత్తి హామీలు చేసే నాయకులకి తేడా లేదు. Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-8126871871983055542014-06-03T09:55:27.162-07:002014-06-03T09:55:27.162-07:00ఇలాటివి చూసి చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా స...ఇలాటివి చూసి చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా సాయం చేయాలంటే ఆలోచించాలి

ఇలాటివే బ్లైండ్ స్కూల్స్ అని physically challengedవాళ్ళకి స్కూల్ అని, గుళ్ళకని అని ఇంటికి వచ్చి చూపించి మరీ డబ్బులు అడుగుతారు. అదేంటో సాయం చేసటపుడు తెలుస్తుంది వీడు టోపీ పెడుతున్నాడు అని intuition వల్లో లేక ఇంకో విధంగానో కానీ చెయ్యకుండా ఉండలేము

చేసాక అపాత్ర దానం చేసామా అని అనిపిస్తుంది. Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-33165467366764017752014-05-29T17:33:23.366-07:002014-05-29T17:33:23.366-07:00రహ్మాన్, మనీషా పంచంకం కోసమే చూస్తున్నాను. Thank y...రహ్మాన్, మనీషా పంచంకం కోసమే చూస్తున్నాను. Thank you for postingKrishna Sharmahttps://www.blogger.com/profile/02617320160257417010noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-68939325490564461912014-05-29T04:19:25.068-07:002014-05-29T04:19:25.068-07:00ఒకసారి పులివెందుల నుండి మడకసిర వెళుతున్నపుడు, బస్స...ఒకసారి పులివెందుల నుండి మడకసిర వెళుతున్నపుడు, బస్సు హిందూపురం లో మారాల్సి వచ్చింది. అక్కడ బస్సులో నా పర్సు పడిపోతే, దానిని ఆ బస్సు కండక్టర్ బస్ స్టాండ్ బయట కాస్త దూరం నన్ను అనుసరించి మరీ తెచ్చిచ్చాడు. అందులో డబ్బూ, కార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకంలో మోసగాళ్ళకూ కొదవ లేదు. టికెట్ కొనిచ్చినా అమ్ముకునే వారిని మొదటి సారి చూసానని అందరికీ చెబ్దామని ఈ టపా. అన్నట్టూ వాడిని నేను తిరుపతి లో దాదాపు 7-10 కి.మీ నడిపించాను.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-41781233254736912612014-05-29T04:16:30.410-07:002014-05-29T04:16:30.410-07:00సహాయం డబ్బు రూపేణా చెయ్యనంత వరకూ ఓకే!సహాయం డబ్బు రూపేణా చెయ్యనంత వరకూ ఓకే!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-48997960649262366142014-05-29T04:16:04.035-07:002014-05-29T04:16:04.035-07:00వీరిలో చాలా మంది నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నవార...వీరిలో చాలా మంది నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నవారుంటారు. అందరినీ ఒకే గాటుకి కట్టలేం. కాకపోతే మోసం చేసే వారి సంఖ్యా హెచ్చే!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-19742679485858104322014-05-29T04:14:52.572-07:002014-05-29T04:14:52.572-07:00జెన్యూనా కాదా అని తేల్చుకోవడానికి చాలా మార్గాలనుసర...జెన్యూనా కాదా అని తేల్చుకోవడానికి చాలా మార్గాలనుసరించి ఆపైనే డబ్బులిస్తాను.
ఆకలిగా ఉంది డబ్బివ్వమంటే ఆహారం కొనివ్వడం, ఇలా ప్రయాణానికి టికెట్ డబ్బుల్లేవంటే నేనే టికెట్ కొనివ్వడం చేస్తాను. అందువల్ల మోసపోవటానికి ఆస్కారం తక్కువే.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-36167089355881716092014-05-29T04:13:02.742-07:002014-05-29T04:13:02.742-07:00చూస్తున్నావుగా అన్నయ్యా, మళ్ళీ అడుగుతావే?చూస్తున్నావుగా అన్నయ్యా, మళ్ళీ అడుగుతావే?రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-46359394923500305942014-05-28T11:43:17.329-07:002014-05-28T11:43:17.329-07:00రెహమానూ,
గత 40 ఏళ్ళలోనూ నాకూ అలాటి అనుభవాలు ఎదురయ...రెహమానూ,

గత 40 ఏళ్ళలోనూ నాకూ అలాటి అనుభవాలు ఎదురయ్యాయి. అందులో ఒకటైతే తిరుపతిలోనే. ఒకాయన వచ్చి పర్సుకొట్టేశారూ కొద్దిగా సహాయం చేస్తారా అని అడగ్గానే నేను ఆరోజుల్లో ( 1980s లో) afford చేయగలిగినంత అంటే 100 రూపాయలిచ్చాను. ఎడ్రసు ఇమ్మంటే ఇవ్వలేదు. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే ప్రయాణంలో నేను తణుకు బస్ స్టాండులో నా పర్సు పోగొట్టుకున్నా. కానీ ఆశ్చర్యకరంగా ఒకబ్బాయి ఆ పర్సు పువ్వుల్లోపెట్టి తీసికొచ్చి ఇచ్చాడు. బహుశా, నేను తిరుపతిలో చేసిన సహాయానికి అ రూపంలో దేవుడు నన్ను కరుణించాడేమో అనుకున్నాను. ఇంకోసారి తాను తీసికున్న 100 రూపాయలూ ఏడాది తరువాత పంపించాడు. What do you say for this? By the way, అపాత్ర సహాయాలగురించి యాదృచ్చికంగా ఒక టపా వ్రాశాను నిన్ననే.. చూడు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-6575704360657084602014-05-28T06:54:36.186-07:002014-05-28T06:54:36.186-07:00hmm నమ్మడం మన తప్పు కాదులే రెహ్మాన్ . కొన్ని సార...hmm నమ్మడం మన తప్పు కాదులే రెహ్మాన్ . కొన్ని సార్లు ఎన్ని విధాలా కూపీ లాగిన , అవతల వాడు చెప్పేది నిజమా కాదా అని అంచనా వేయడం కష్టం .మరీ టికెట్ కొనిస్తె కాన్సెల్ చేసి డబ్బు కాచేసే వాళ్ళుంటారని కల కంటామా !!! ఇలాంటివి వినప్పుడు అసలు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళకి నమ్మి సహాయం చేయడం కష్టం . Sai Pradeep070https://www.blogger.com/profile/09491238124175433480noreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-66860643185833284732014-05-28T05:38:08.010-07:002014-05-28T05:38:08.010-07:00అదేంటో అందరు పర్స్ లు తిరుపతి లోనే పోతాయి , మీరు న...అదేంటో అందరు పర్స్ లు తిరుపతి లోనే పోతాయి , మీరు నడిచి వెళ్ళే దారిలో ఇంకొంతమంది కలిసేవారేమో మిమ్మల్ని . ఇదేదో కుటీర వ్యాపారం అనుకుంట , మొగుడు ఆఫీసు కి, ఆడాళ్ళు పిల్లల్ని తీసుకుని ఇలా మెట్ల దారిలో కూర్చుంటారు. దేవుని సన్నిధి కాబట్టి మన పాప భీతి వాళ్లకి అలా ఉపయోగపడుతుంది .

:venkatAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2669636165889542067.post-71418425701515047192014-05-27T23:08:35.242-07:002014-05-27T23:08:35.242-07:00ఇలాంటి వారివల్లే, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ...ఇలాంటి వారివల్లే, నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలన్నా సంకోచించాల్సివస్తుంది. పైగా తిరుపతిలో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి ఇక పై మీరు, ఇటువంటి వారిని కరుణించకండి.Anonymoushttps://www.blogger.com/profile/11998517107845787137noreply@blogger.com