తెలుగు యూనికోడ్ సరికొత్త చార్టు విడుదలయింది. ఇందులో కొన్ని చెప్పుకోదగ్గ రెండు విశేషాలు ఉన్నాయి, అవి
- U0C00 వద్ద హిందీ తరహాలో వాడే చంద్రబిందువు.
- U0C34 వద్ద ఴ
ఈ చంద్రబిందువు ఎందుకు ఎక్కడ వాడతామో తెలియడం లేదు.
కానీ ఴ గురించి నేను వికీపీడియాలో ఇప్పటికే ఒక వ్యాసాన్ని చేర్చాను https://te.wikipedia.org/wiki/%E0%B0%B4 వద్ద చూడగలరు.
No comments:
Post a Comment