Thursday, December 15, 2011
Friday, October 21, 2011
మధుశాల - హరివంశ్ రాయ్ బచ్చన్
స్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి
కవితల పఠన పోటీల్లో మొదటి బహుమతి తెచ్చిపెట్టిన కవిత ఇది
ఈ కవితను స్వరపరచటానికి పట్టిన సమయం నెల రోజులు.
హరివంశ్ రాయ్ బచ్చన్ గారి మధుశాల కవిత...
భావుక్తా అంగూర్ లతా సే ఖీంచ్ కల్పనా కీ హాలా
కవి బన్ కర్ హై సాకీ ఆయా భర్ కర్ కవితా కా ప్యాలా
కభీ న కణ్ భర్ ఖాలీ హోగా లాఖ్ పియే దో లాఖ్ పియే
పాఠక్ గణ్ హై పీనే వాలే పుస్తక్ మేరీ మధుశాలా....
భావుకత అనే ద్రాక్షాల నుండీ కల్పన అనబడే రసాన్ని తీసి
మద్యం అమ్మే వాడిగా కవిత అనే సారాయి భాండంతో వచ్చాడూ కవి
లక్షల మంది తాగినా తరగని మద్యమది.
పాఠకులు మద్యసేవకులైన వేళ నా పుస్తకం ఒక మధుశాల(మద్యం అంగడి)
ముసల్మాన్ ఔర్ హిందూ హై దో ఏక్ మగర్ ఉన్కా ప్యాలా
ఏక్ మగర్ ఉన్కా మదిరాలయ్ ఏక్ మగర్ ఉన్కీ హాలా
దోనో రెహ్తే ఏక్ న జబ్ తక్ మందిర్ మస్జిద్ మే జాతే హై
లడ్వాతే హై మందిర్ మస్జిద్, మేల్ కరాతీ మధుశాలా....
మొహమ్మదీయులు-హిందువులు ఇద్దరూ వేరు వేరు, కానీ వారి మద్యం సీసా ఒకటే
వారు వెళ్ళే మద్యం అంగడి ఒక్కటే, వారు తాగే మద్యం ఒకటే
వారిరువురు వారి వారి ధర్మ స్థలాలకు వెళ్ళే వరకే ఒకటి, అక్కడకు వెళ్ళాక ఇద్దరు పరస్పర విరోధులు
మతం మనిషిని గొడవల్లోకి లాగితే మధుశాల మనుషుల్ని కలుపుతుంది.

Thursday, September 29, 2011
காக்கைச் சிறகினிலே நந்தலாலா
సుబ్రహ్మణ్య భారతి - భారతియార్ రాసిన కవితలెన్నో, వాటిలో నేను నేర్చుకున్న ఒక చిరు కవిత.
నాకెంతో ఇష్టమయినది.
అన్నట్టు ఇది ఆనంద్ తమిళ రిమేక్, నినైతలే లో కూడా ఉంది, ఆ ఆడియో మీ కోసం
காக்கைச் சிறகினிலே நந்தலாலா - நின்றன்
கரியநிறம் தோன்றுதையே நந்தலாலா
பார்க்கும் மரங்களெல்லாம் நந்தலாலா - நின்றன்
பச்சை நிறம் தோன்றுதையே நந்தலாலா
கேட்கும் ஒலியிலெல்லாம் நந்தலாலா - நின்றன்
கீதம் இசைக்குதடா நந்தலாலா
தீக்குள் விரலை வைத்தால் நந்தலாலா - நின்னைத்
தீண்டும் இன்பம் தோன்றுதடா நந்தலாலா

ఈ పాటకి భావం సౌమ్య గారు బజ్ లో ఇచ్చారు (https://plus.google.com/111060331959395474623/posts/j766Z6R1iqy)
sowmya alamuru - ఇది కృష్ణుడి గురించి పాడుతున్న పాట:
ఓ నందలాల
కాకిరెక్కల్లోని నలుపుని చూసినప్పుడల్లా
నీ శరీరపు నీలవర్ణమే గుర్తొస్తుంది
పూదోటల్ లోని పచ్చదనం చూసినప్పుడల్లా
నీ పచ్చని ఛాయ గుర్తొస్తుంది
ఏ మధుర గేయాన్నీ విన్నా
నీ అమృత గానామే గుర్తొస్తుంది
అగ్నిలో వేలు చురుక్కుమన్నప్పుడు
అతీతశక్తిగల నిన్ను తాకిన భావం కలుగుతుంది.
ఓ నందలాల
కాకిరెక్కల్లోని నలుపుని చూసినప్పుడల్లా
నీ శరీరపు నీలవర్ణమే గుర్తొస్తుంది
పూదోటల్
నీ పచ్చని ఛాయ గుర్తొస్తుంది
ఏ మధుర గేయాన్నీ విన్నా
నీ అమృత గానామే గుర్తొస్తుంది
అగ్నిలో వేలు చురుక్కుమన్నప్పుడు
అతీతశక్తిగల నిన్ను తాకిన భావం కలుగుతుంది.
Monday, September 19, 2011
నా ఆలంపూర్ యాత్ర
ఈ ఆదివారం జీవని విద్యార్థులను, మన బ్లాగ్మితృలను కలవటానికి అనంతపురం వెళ్ళాలి కాబట్టీ శనివారం వేరే ఏ పనీ లేదు కాబట్టీ, అలానే తుంగభద్రలో నీరు చేరాయి కాబట్టీ, ఆలంపూర్ దారిలోనే ఉంది కాబట్టీ. అమ్మో ఇన్ని కాబట్టీ లు కాబట్టీ నేను మొన్న శనివారం ఆలంపూర్ వెళ్ళాను.
ఉదయాన్నే సికంద్రాబాద్-కర్నూల్ టౌన్ తుంగభద్రా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. రైలు బండి ఉదయం 7:30 కు సికంద్రాబాద్ లో బయల్దేరి 8 కల్లా ఫలక్నుమా కు చేరుకుంది. అక్కడి నుండీ రైలు లో దాదాపు అయిదేళ్ళనుండి సుపరిచితమయిన రూటే కాబట్టీ అలా చూస్తూ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను.
సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైలు శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగుళాంబా హాల్ట్ స్టేషన్ కు చేరింది. ఇక్కడ నుండి ఆలంపూరు ఒక 15 కి.మీ. లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నిర్మాణం ఇంకా జరుగలేదు, ప్లాట్ఫాం కూడా లేదీ స్టేషనుకి. కానీ దగ్గర్లో ఉండే దాదాపు ౨౦ గ్రామాలకు ఇదే రైల్వే స్టేషన్ లేదా మరో పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి కర్నూల్ వెళ్ళి రైలు ఎక్కాలి. తుంగభద్రా పుష్కరాల సమయం నుండి, ఇక్కడ పలు రైళ్ళను ఆపుతున్నారట. రైలు ఒక రెండు నిమిషాలు స్టేషన్లో ఆపారు. అక్కడక్కడ కూర్చోడానికి ఇనప కుర్చీలు, ఒక కంట్రోల్ రూం మినహా ఇంకేమీ లేవిక్కడ. కర్నూల్ వైపుకు స్టేషన్ ను ఆనుకొని ఆలంపూర్-కర్నూల్ రహదారి కలదు, ఇది ముందుకు వెళ్ళి ఎన్.హెచ్-౭ లో కలుస్తుంది.
రోడ్-రైలు లైనులు కలుస్తాయి కాబట్టి, ఇక్కడ ఒక రైల్వే గేట్ ఒకటి ఉంది. ఈ గేటు వద్దే ఆలంపూర్ కు వెళ్ళేందుకు షేర్ ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలు, వ్యానులు ఇంకా ఆర్టీసీ బస్సులు కలవు. నేను దిగిన సమయం మధ్యాహ్న విరామ సమయం కాబోలు గంట వరకూ ఒక్క బస్సు కూడా రాలేదు.
ఇంకా కాసేపు ఆగి ఉంటే ఆకలికి నా పని అయిపోయేది, అందుకని బలవంతంగా ఒక షేర్ ఆటోలో ఆలంపూర్ చేరాను. చేరాక తెలిసింది, ఇక్కడ వసతికి కాదు కదా తినడానికి కూడా మంచి హోటెల్స్ ఏమీ లేవట. ఒకటి రెండు చిన్నపాటి భోజన హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మొహమ్మదీయులది బస్శ్టాండ్ నుండి అమ్మవారి గుడి వైపు వెళుతుండగా మొదట వచ్చే గాంఢీ బొమ్మ సర్కిల్ వద్ద ఉంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక కుడి వైపుగా వెళితే మరలా ఎడమ మలుపు, అక్కడ మరో సర్కిల్, అక్కడ ఆలంపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే ఒక హిందూ హోటల్ కూడా కలదు. అక్కడ భోజనం చేసి, గుడి వైపుకి బయల్దేరాను. బస్ స్టాండు నుండి మహా అయితే ఒక అర కిలోమీటరు ఉంటుంది ఏమో.
మొదటగా శిధిలాల్లో ఉన్నా నవబ్రహ్మేశ్వర దేవాలయాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే ఒక పదడుగులు వేసాక, ఎడమ పక్కన మూడు శిథిలాల్లో ఉన్నా దేవాలయాలు, కుడి పక్క ఆర్కేలాజికల్ సర్వే వారి సంగ్రహాలయం, దానికి ముందు, బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం పక్కన మరో నాలుగు విమాన గోపురాలతో సహా ఉన్న నవబ్రహ్మేశ్వరాలయాలు. ఇంకొన్ని విమానగోపురాల్లేని ఆలయాలు, పక్కనే ఆధునిక రంగులతో రెండు గోపురాల మధ్య గల జోగుళాంబా ఆలయం.
ముందుగా జోగుళాంబా ఆలయానికి వెళ్ళాను.
ఈ ఆలయం ఉదయాన్నే తెరుస్తారట, మధ్యాహనం ఒక గంట విరామం(౧ నుండి ౨ వరకు) తరువాత సాయంత్రం ౯ వరకు తెరిచే ఉంటుందిట. నిత్యం కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి. నేను వెళ్ళిన సమయంలోనే కొందరు యువతులు తెచ్చుకున్నా తినుబండారాలు, చాక్లేట్లు, పర్సు మొబైల్ ఫోన్ తోసహా అన్ని తస్కరించి కోతులు నానా అల్లరి చేస్తున్నాయి. వాటిని బుజ్జగించటంలో ఆలయ పూజారి మొదలు అందరూ నిమగ్నులయిపోయారు. దాదాపు అరగంట తరువాత పూజారి వచ్చి కుంకుమార్చన చేసి, అక్షత ప్రసాదాలు ఇచ్చారు.
అమ్మవారు రౌద్ర రూపం, ఉగ్రంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్నది శాంత మూర్తి అని పూజారి అంటున్నా నాకమ్మ వారు చాలా భీతికరంగా అనిపించారు. తలపై పాపిడిలో రెండు బల్లులు, తేలు, పుర్రె, గబ్బిళం, మెడలో పుర్రెల మాల, కూర్చున్నది ఒక శవం పైన, అందునా ప్రేతాసనంలో. కోరలు, నాలుక బయటకి పెట్టి, పెద్ద కళ్ళతో. కొంచెం సేపు భయం వేసింది. దృష్టి మరల్చి గడపకై చూసాను, కింద మనిషి తల, పైన ఒక పుర్రె దాని కుడి వైపు రెండు బల్లులు, ఎడమ వైపు గబ్బిళం తేలు, కిందనే కోతీ పాములు పరస్పరం సంఘర్షణ చేస్తున్న దృశ్యం. ఇక చుట్టూ చూసాను, ఆధునికంగా కట్టిన గుడి, స్థంబాలపై, అష్టాదశ శక్తి పీఠాల్లో వెలసిన అమ్మ వారి రూపలు తీర్చిదిద్దారు. అలానే ఎదురుంగా సప్తమాతృకలను, వినాయకుణ్ణి చెక్కి ఉంచారు.
సతీ దేవి తనువు చాలించాక ఆవిడ కళేబరాన్ని ఎత్తుకుని ప్రళయ నాట్యమాడుతున్న శివుడ్ని వారించటానికి శ్రీమహావిష్ణువు సుదర్శన ప్రయోగం చెయ్యగా అమ్మవారి శరీరభాగాలు భూమిపై వివిధ క్షేత్రాల్లో పడి శక్తి పీఠాలుగా మారాయని ప్రతీతి. ఇవి 51 అని కొందరు, కాదు 18 అని కొందరి వాదన. రెండు నమ్మికల ప్రకారమూ, అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ జోగుళాంబా క్షేత్రంలో తుంగ-భద్రా-కృష్ణా త్రివేణీ సంగమ క్షేత్రంలో పడిందని ప్రతీతి.
అక్షత ప్రసాదలను తీస్కొని, నేను అయ్యవారి గుడివైపు వెళ్ళాను. ఇక్కడ స్పర్శ దర్శనం ఉంది.
బాలబ్రహ్మేశ్వర ఆలయం ఆధునిక గుడిలా లేదు. దీని ప్రాచీనత్వాన్ని కాపాడి అలా ఉంచేసారు. ఈ ఆలయం ఉదయం మొదలు సాయంత్రం వరకూ తెరిచే ఉంటుందట. నేను వెళ్ళిన సమయానికి నా వద్ద నా బ్యాగ్ గట్రా ఉండటం చేత, గర్భగృహంలోకి వెళ్ళలేదు. బయట బ్యాగు పెట్టి స్పర్శ దర్శనం చేస్కుందాం అనుకునే లోపే రెండు సార్లు కోతులు నా బ్యాగుని నా చేతిలో ఉండగానే లాక్కెళ్ళటానికి ప్రయత్నించాయి. అందుకని నేను బయటి నుండే దర్శనం చేస్కుని, ప్రదక్షినం చేసాను. ఆలయ వెలుపల గోడల పై ప్రాచీన శిల్పుల అద్భుతాలు కొలువుతీరాయి. అతి ప్రాచీన వినాయకుడా అనిపించాడు విఘ్నేశ్వరుడు.
రెండు ప్రదక్షిణ మార్గాలతో ఈ ఆలయం ప్రాచీన చండా ప్రదక్షిణ కు అనుకూలంగా ఉంది.
దర్శన-తీర్థ-ప్రసాదాల తరువాత గుడి బయటకు వచ్చాను. ఈ క్షేత్ర లడ్డూ పులిహోర ప్రసాదాలు ఈ ఆలయంలోనే దొరుకుతాయి.
నేను కొనుక్కున్నా ప్రసాదాలు మర్కటార్పణం అయ్యాయి.
ఇక్కడి నుండి నేను సంగ్రహాలయానికి అలానే శిథిలాల్లో ఉన్న ఇతర దేవాలయాలను చూడటానికి ఉపక్రమించాను.

సంగ్రహాలయం చాలా చిన్నది కేవలం ౩ రూఁ రుసుము తో ఇది చూడొచ్చు. ఇక్కడ శిథిలాల్లో బయలపడిన విగ్రహాలను ఉంచారు. మహిశాసుర మర్ధినీ, శివుడు, నటరాజు, సూర్యుడు, విష్ణువు, సప్త మాతృకలు, గంధర్వులు, యక్షులు, అష్ట దిక్పాలకులు, లకులేశుడు, మునులు, ఇంకా ఎన్నో శిలాశాసనాలు, ఇక్కడ ఉన్నాయి.
నన్నిక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది, దక్షిణా మూర్తి, ఇంకా నటరాజ శిల్పాలు, వివిధ రకాలుగా ఉన్న మహిశాసుర మర్ధిని, విష్ణువు.
తరువాత నేను సంగ్రహాలయం బయటకు వచ్చి, తుంగభద్రా పుష్క్ర గట్టు వైపుకు వెళ్ళను. కర్నూలులో లా కాక ఇక్కడ పుష్కరాలకు నిర్మించిన మెట్లు ఇంకా యథాప్రకారం ఉన్నాయి. వరదల ప్రభావం వీటిపై లేదు.
నీరు కూడా బాగానే ఉంది.
అక్కడ తెప్ప పై ఇక్కడుండే మత్స్యకారులు నదీ విహారానికి తీసుకెళ్తారు. సమయాభావం వల్ల నేను వెళ్ళలేదు. ఇక్కడి నుండి ఒక ౨౦ కి.మీ. ల దూరంలో త్రివేణీ సంగమం ఉందట. అక్కడకూ వెళ్ళేందుకు సమయం సరిపోదని వెళ్ళలేదు. ఇప్పుడిక్కడొక వంతెన నిర్మాణం లో ఉంది, మరో పది పిల్లార్లు వేస్తే నిర్మాణం పూర్తవుతుందట, ఈ వంతెన ద్వారా శ్రీశైలం కు హైదరాబాద్ కు మధ్య ప్రత్యామ్నాయ మార్గం వస్తుందని ఇక్కడి మత్స్యకారులు చెప్పారు.
కాసేపయ్యాక తిరుగుప్రయాణానికి కర్నూల్ చేరుకున్నాను.
తోకలు :
ఆంధ్రప్రదేశ్,
ఆలంపూర్,
జోగుళాంబ,
పర్యాటక స్థలాలు
మన ప్రస్తుత సామాజిక దుఃస్థితి
ప్రశాంత్ గారి ఆంగ్ల బ్లాగు "No green grass on the other bank" సౌజన్యంతో
http://prasanthias.wordpress.com/2011/09/13/the-long-pole/ అను ఈ బ్లాగు చదివిన వెంటనే నన్ను ఎంతో ప్రభావితం చేసింది, ఇది మన తెలుగు లో కూడా ఉండాలని ఈ టపా రాస్తున్నాను.
అనగనగా ఒక సుదూరపు పల్లె లో ఒక సింహం సివంగి దంపతి నివసించేది. ఆ సింహం ఒక కృషీవలుడు, పొలంపని తప్ప మరేమీ తెలీనివాడు. సివంగి ఒకప్పుడు NREGA, తరువాత రోజుల్లో MGNREGA ద్వారా కూలి పని చేసుకునేది.
అదే గ్రామంలో ఉన్న పిల్లి షావుకారు గారి 50 ఎకరాల వరి పొలాన్ని సాగు చెయ్యడం మన సింహం గారి జీవని. ఇలా పిల్లి షావుకారు గారి వద్ద కౌలు చెయ్యటం వలన దిగుబడి లో సగభాగం షావుకారి వాటా అయ్యేది. ధాన్యం సాగులోని నష్టాలకు భరించలేక ఏ అరటో, చెఱుకో లేక పొగాకో సాగు చేద్దమనుకున్నాడు సింహం రైతు, కానీ భారత ప్రభుత్వ ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం దీనిని అనుమతించదు. (కానీ అదే భూమిని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేర ప్రైవేటు సంస్థలకు అప్పగించి అందులో ఎంత హానికరమయిన ఫ్యాక్టరీ ని పెట్టినా ప్రభుత్వానికి సమ్మతమే).
ఉడుత సేటు గారి వద్ద అతి ఎక్కువ మొత్తంలో అప్పు చేసినందుకు రైతు సింహం తన ఇల్లును ఉడుతకు SARFAESI Act. కింద అప్పగించాల్సి వచ్చింది.
పంచాయతీ ప్రెసిడెంటు పంది గారు రైతు సింహం కౌలు తీస్కున్న పొలంలోనే బస్టాండు, షాపింగు కాంప్లెక్సు, ఇంకా ఎయిర్పోర్ట్ ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే ఆ పొలం చుట్టు పక్కల భూములన్నీ అప్పటికే పంది కులంలోని ఇతర పందులు కొనెయ్యటం లేదా కబ్జా చెయ్యటం చేస్సాయి. ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం ప్రకారం సాగు భూమి లో వాణిజ్యపరమయిన పనులు చేయరాదు, కేవలం ధాన్యం సాగుకు మాత్రమే ఆ భూమిని వాడాలి. కానీ సింహం-సివంగి తప్ప ఊరందరికీ ఎయిర్పోర్టు అవసరం కావల్సిన ఆవశ్యకత తెలిసొచ్చింది. అర్జెంటుగా ఊరికొక ఎయిర్పోర్టు కావాలి అన్నదై అందరి వాదన. ఆఖరికి ఊరి బిచ్చగాడయిన ఏనుగుకి కూడా తన సమీప భవిష్యత్తు దృష్ట్యా బస్టాండు-షాపింగ్ మాల్-ఎయిర్పోర్టు కావలని అనిపించింది. బహుళ సమ్మతి ఉంది కాబట్టి వెంటనే చట్టాన్ని రద్దు చెయ్యాలని గ్రామ పెద్దలంతా నిర్ణయం తీస్కున్నారు. టెండరు పిలిపించి ఎల్&టీ సంస్థకు చట్టాల దాగుడుమూతలు మొదలు బస్టాండు-షాపింగ్ కాంప్లెక్సు-ఎయిర్పోర్టు కట్టడం వరకూ అన్ని బాధ్యతలు అప్పగించారు. దీనిని కేవలం దోమ దళితులు మాత్రమే నిరసించారు, కానీ వారు మైనారిటీ లో ఉండటం వలన వారికి కావల్సినంత బలం లేనందున వారి మాటను ఎవరూ పట్టించుకోలేదు. పై పెచ్చు కొన్ని దోమలు చంపివేయబడ్డాయి. ఇదంతా చూస్తున్న మైనారిటీ కమిషన్ షాక్ వ్యక్తపరిచింది, ఆ షాక్ ద్వారా వచ్చిన కరెంటుని గ్రామంలోని అన్ని విద్యుద్దీపాలు వెలిగించడానికి ఉపయోగించారు గ్రామ పెద్దలు.
పోస్టుమ్యాను జెర్రి అప్పుడన్నాడు బలం-స్థాయి అన్నవి మురికి కూపాలు అవినీతి తో కూడుకున్నవి, మరియు పూర్తి బలం-పూర్తి స్థాయి పూర్తి మురికి కూపాలు పూర్తి అవినీతి తో కూడుకున్నవి. అందువల్ల ఊళ్ళో అవినీతి అనేది ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఊరికి వాయవ్యంలో గల చిట్టడవిలో ఉండే పెళ్ళికాని-ఎటువంటి బాంధవ్యాలు లేని గుడ్లగూబ ఈ పెరిగిపోతున్న అవినీతికి విరుద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష వలన ఆ ఊరి దశ మారింది. దీక్షాపరమయిన మార్పులు ఆ ఊర్లో చోటు చేస్కున్నాయి. ఆ ఊరు ఇంకా ఊరులా లేదు(గుడ్లగూబ దీక్ష ను చూడటానికి వచ్చే వాళ్ళ వల్ల, ఊరికి రోడ్లొచ్చాయి, సర్వ వసతులు సమకూరాయి, మీడియా వాళ్ళ సందడి అంతా ఇంతా కాదు. ఊర్లో పిల్ల వాడు తుమ్మినా ది న్యూస్ చానళ్ళు లైవ్ కవరేజ్ ఇవ్వటం మొదలేట్టాయి, ఊరి ప్రాచుర్యాన్ని చూసి అడుగు భూమి ధర అర కోటి అయింది). గుడ్లగూబ ఈ అవినీతి నంటటినీ చూడటానికి, చూసి నిర్మూలించటానికి ఒక పేద్ద స్తూపాన్ని ఊరి నడిబొడ్డున పెట్టమని ఊరిపెద్దలను కోరింది, ఊరిపెద్దలు సరేనన్నారు. గుడ్లగూబ తిరిగి తన చిట్టడవికి చేరింది. ఈ స్తూపాన్ని సింహాలు, పులులు, దోమలు ఉండే వీధులు మాత్రమే కనపడేలా ప్రతిష్టించిన ఊరి పెద్దలయిన పందులు ఉడుతలు, ఎప్పుడు పులులు , సింహాలు, దోమలు తప్పు చేసినా అప్పుడు స్తూపానికి ఒక పేద్ద భూతద్దాన్ని పెట్టి గుడ్లగూబకు జరిగిన తప్పును పది రెట్లు పెద్దదిగా చూపేవి. ఆ విధంగా పందుల నేపధ్యంలో మొత్తం పాలనా వ్యవస్థ సాగుతోంది.
కొద్ది రోజులకి సింహం చనిపోయింది. ఇంకొన్ని రోజుల తరువాత సివంగి కూడా చనిపోయింది. చనిపోని వారంతా ఆ ఊరిలో సుఖంగా బ్రతుకు జీవనం సాగించారు. పది సంవత్సరాల తరువాత ఆడిటర్లు 25 సింహాలు అంతరించిపోయాయి అన్న నివేదిక ను సమర్పించాయి.

Friday, September 16, 2011
లోహిత్ తెలుగు మెరుగయిన ఖతి వచ్చిందోచ్!
మనకు తెలుగులో యూనికోడ్ లో అందుబాటులో ఉన్న ఖతులు చాలా తక్కువ.
గౌతమి, పోతన, వేమన, కాకుండా, అత్యధికంగా వాడుకలో ఉన్నా ఖతి లోహిత్ తెలుగు.
రెడ్ హ్యాట్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఖతిలోని అక్షరాలు చాలా గుండ్రంగా స్పష్టంగా ఉంటాయి.
లోహిత్ తెలుగు ఖతి వచ్చాక రాతఖతుల లోటు తీరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా డ గుణింతం, క గుణింతం చాలా చక్కగా ఉంటాయి. పాత కాలపు వ్రాతల్లా ఉండే క గుణింతం చూసి అప్పుడప్పుడు మా తాతల నాటి ద్రవిడ ప్రతులు, తెనుఁగు ప్రతులలో వంటి అక్షరాలు అని మురిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
పోతన లో సంయుక్త, సంశ్లేష అక్షరాలు వ్రాస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అక్షరాలు ఒకటి మరోదాంట్లో కలిసిపోయి, వికారంగా అనిపించేది. వేమన వ్రాతఖతిగా ఉపయోగించలేము. వేమన ఖతి శీర్షికలు రాయటానికి బావుంటుంది. అన్ని మెలికలు ఉండేసరికి పెద్ద పాఠ్యాలు చదవాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉండేది. గౌతమి అనగానే ఎందుకో, కొన్ని అక్షరాలు మరీ యాంత్రికంగా ఉంటాయి. పైగా ఆ ఖతి స్వేచ్ఛా ఖతి కాదు. అందుకని కొంచెం బావున్నా వాడలంటే ఇబ్బందే.
అందుకని లోహిత్ తెలుగు వచ్చాక నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగ్లో రాయాలన్నా, చదవాలన్నా, మరింత అందంగా అక్షరాలు కనిపిస్తుంటే ఎవరికయినా నచ్చదు మరీ?
పైగా ఎన్నో చోటల మన ఆద్య గురువులు ఈ ఖతిని వాడుతున్నారు కూడా.
ఇక లోహిత్ తెలుగు చరిత్ర తెల్సుకుందాం. లోహిత్ తెలుగు ను ప్రాయోజితం చేస్తున్న ఫెడోరా ప్రాజెక్టు లోని వికీ ప్రకారం,
౨౦౦౪ లో రెడ్ హ్యాట్ సంస్థ అయిదు భారతీయ భాషలకు జీపీఎల్ లైసెన్స్ ద్వారా స్వేచ్ఛా ఖతులను విడుదల చేసింది. సంస్కృతంలో ఎఱుపు అని అర్ధం వచ్చే లోహిత్ అన్న పేరుతో వీటిని విడుదల చేసారు. ఈనాడు అస్సామీ, బెంగాలీ, దేవనాగరీ(హిందీ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, నేపాలి,మరాఠీ, సింధీ), గుజరాతీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, అరవం ఇంకా తెలుగు, మొత్తం ౧౬ భారతీయ భాషలకు లోహిత్ ఖతులు అందుబాటులో ఉన్నవి.
ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్ట్ వారు ఈ ఖతుల నిర్వహణ చూస్తున్నారు. లోహిత్ ఖతులన్నీ యూనికోడ్ ౫.౧ అనుకూలం.
అయితే మిత్రులు చాలా మంది గమనించే ఉంటారు ఫస్ట్ అన్న పదం రాసినప్పుడు తలకట్టు స మీద ఉండి పొల్లు పక్కకు పోవడం లోహిత్ తెలుగులో ఉన్న అపచారం, అలానే చూస్తున్నాం, రాస్తున్నాం అన్న పదాలు రాసినప్పుడు న్నాం అన్న ద్విత్వ-సంయుక్తాక్షరం(మిశ్రాక్షరం) న, నకారప్పొల్లు, దీర్ఘం, సున్నాలుగా విడిపోతుంది, ఇదీ ఒక పెద్ద లోటే.
కానీ మొన్న ౩౦ ఆగస్టు ౨౦౧౧ నాడు లోహిత్ తెలుగు వారి అత్యాధునిక ౨.౪.౬ వెర్జన్ విడుదలయింది.
ఇందులో ఇలాంటి తప్పిదాలను సరి చేసారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోహిత్ తెలుగు ఖతిని ఇక్కడ నుండి దింపుకోండి.
సూచన :
కానీ "-" (హైఫెన్) ఈ ఖతిలో లుప్తమయింది. అలానే ఆంగ్లం లో V అక్షరం (పెద్దబడి వీ అక్షరం), ఫుల్స్టాప్, రాసి వాటికి లోహిత్ తెలుగు ఆపాదిస్తే అవీ లుప్తమవుతున్నవి. వీటిపై ఒక బగ్ ఫైల్ చేసాను. అలానే అదే బగ్ తో పాటు బగ్ ఫిక్స్ కూడా పెట్టాను. తదుపరి విడుదలలో ఇవి పొందుపరుస్తామని నాకు విజ్ఞప్తి అందింది.

Wednesday, July 27, 2011
తెలుగుబాట ఇంకా భవిష్యత్తు లో తెలుగు కై చేయవలసిన కార్యక్రమాలు
వచ్చేనెల ఆగష్టు 28 వ తేదీన జరగబోయే తెలుగుబాట కార్యక్రమానికి నాందిగా ఈ రోజు జరిగిన సమావేశంలో
ఈ క్రింది ప్రతిపాదనలు చేశాము...
1. ఒక కొత్త తెలుగు ఖతి (ఫాంట్) రూపొందించాలి. ఈ ఫాంట్‌తో ఈ-పుస్తకాలు తయారు చేసుకుంటే, ఆ పుస్తకాల్లోని అక్షరాలు అందంగా కనిపించాలి.
2. తెలుగు బాట జరగటానికి ఒక వారం రోజులు ముందుగా అందేలా టీ షర్టులు తెలుపు, నలుపు రంగుల్లో తయారు చేయించాలి. ఈ టీ షర్టులను ముఖ్యంగా అక్కడ బాటలో పాల్గొనేవాళ్ళు ధరించాలి. ఈ టీ షర్టులకు ఎవరైనా చక్కని డిజైన్ చేస్తే, వారికి ఒక టీ షర్టు ఉచితంగా ఇవ్వబడుతుంది.
3. వెంటనే స్టిక్కర్లు, కరపత్రాలు తయారు చేయించి అందరికీ పంచాలి. తెలుగుబాట గురించి ప్రస్తావిస్తూ ఈ స్టిక్కర్లు, కరపత్రాల కోసం ముద్రించవలసిన మంచి విషయాలను తెలియజేసిన వారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును.
4. తెలుగుబాటలో ప్రదర్శించటానికి ఒక పెద్ద బ్యానర్ తయారు చెయ్యాలి. దానికి కావలసిన ఒక చక్కని నినాదాన్ని సూచించినవారికి కినిగెలో పుస్తకాలు కొనడానికి రూ.50/- విలువైన గిఫ్ట్ కూపన్ లుఇవ్వబడును.
5. తెలుగుబాటకు సహాయకంగా ఉండటానికి వీలైనవారు Laptops, Data cards పట్టుకొని రావాలి.
---------------------------x--------------------------------------x----------------------------------------------------
భవిష్యత్తులో చేపట్టాలనుకుంటున్న ప్రకరణాలు.... (ప్రకరణం = ప్రాజెక్ట్)
1. ఒకటవ తరగతి నుంచి పదవతరగతి వరకు గల తెలుగు మీడియం పుస్తకాలలోని పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలో అంతర్జాలంలో అందుబాటులో తేవాలి. ప్రస్తుతమున్న కష్టతరమైన భాషలో కాకుండా సరళతరమైన భాషలో అందించాలి. ఆ పాఠ్యాంశాలకు చక్కని రంగుల బొమ్మలు జత చేస్తూ, విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడానికి యానిమేషన్లు కూడా జతచెయ్యాలి. కేవలం సిలబస్‌లో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా, ఇంకా ఎక్కువ విషయాలను ప్రొందుపరచాలి. వీలైతే, నిపుణులతో వీడియోలు తయారు చేయించాలి....
2. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీషు సులభంగా నేర్చుకునే ఉపకరణాలను అంతర్జాలంలో అందుబాటులోకి తేవాలి... అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఉండాలి.
3. మనకున్న చట్టం ప్రకారం, ప్రతి వస్తువుపై నిబంధనలు, ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు వగైరా విషయాలను తప్పనిసరిగా అది అమ్మబడే ప్రాంతంలోని భాషలోనే ముద్రించాలి. దీనికి చేయవలసిందల్లా ఆ వస్తువుపై ముద్రించిన email address లేదా ఫోన్ నెంబర్ లేదా వారి కంపెనీ వెబ్ సైట్ ద్వారా మనం తెలియజేస్తే చట్టంలోని రూల్ ప్రకారం వాళ్ళు స్థానిక భాషలో ఆయా సమాచారాలను అందించాలి. దీనిద్వారా పరోక్షంగా తెలుగులోనే చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది..
-----------------------------------x------------------------------------x-------------------------------------------------------
కొన్ని చర్చించవలసిన ప్రశ్నలు...
1. ప్రపంచభాషలతో పోలిస్తే తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి?
2. ఇంజనీరింగ్‌లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. దీనివల్ల తెలుగులో పి.హెచ్.డీ లేదా పీజీ చేసినవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
3. కనీసం పదవతరగతి వరకు తెలుగు మీడియంలో చదవడం వల్ల విషయాలపై ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇంకా మన సంస్కృతి, సాంప్రదాయాలకు పరిరక్షించినవాళ్ళం అవుతాం.
4. ప్రస్తుతకాలంలో చదువు ఒత్తిడి వలన ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎక్కువా? లేదా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఎక్కువా?

Thursday, June 30, 2011
తెలుగుకై నా సంకల్పం
అందరూ కొంచెం జాగ్రత్తగా చదవండి,
చదివాక మీ అమూల్యమైన సూచనలు, సలహాలు, వనరులు, సహాయం అందించవలసినదిగా నా వేడుకోలు.
మన మాతృభాష తెలుగుకు మన రెండు తరాల ముందు నుండి జరుగుతున్న వివక్ష చూస్తూనే ఉన్నాం. నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే తెలుగు పదాలు కొన్ని పలికితేనే ఇబ్బంది గా నామోషీగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది.
కాగా, అదే సమయంలో ఎంతో ఉత్సాహం తో తెలుగు నేర్చుకోవాలి అనుకునే వారెందరికో తెలుగు నేర్చుకునేందుకు మంచి సాధనాలు లేనే లేవు.
అందుకని త్వరలో నేను ఒక జాల గూడు ప్రవేశపెడదామనుకుంటున్నా, ఈ గూడు పూర్తిగా తెలుగును అభివృద్ధి చేసేందుకు ఉపయోగించుకోవాలి.
ఇప్పటి వరకూ నా ఆలోచన ప్రకారం, తెలుగు భాష ప్రాథమికాంశాలు - అక్షరాలు, వ్యాకరణం, ఉచ్చారణ మొఁ
తెలుగు పద్యం, తెలుగు కథ, తెలుగు పాట ను అందరి వద్దకూ తీసుకుపోవాలి. అలానే ఆఫ్లైన్ కొన్ని పోటీలు పెట్టి తద్వారా అంతర్జాలం అందుబాటులో లేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా చెయ్యటం వంటివి కొన్ని.
ఇంకా ఏంఏం చెయ్యొచ్చు?
బ్లాగుల్లో ఇందుకు కావలసిన చాలా సామగ్రి ఉంది కాబట్టి, నేను పెట్టబోయే జాలగూడు కేవలం ఆయా బ్లాగుటపాలకు లంకె ఇస్తుంది.
అలానే ఆయా టపాలు ఏదో ఒక దృక్కోణంలో రాయబడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక సమభావన కలుగజేసే టపాలకే స్థానం కలిపించాలన్నది నా సంకల్పం.

Sunday, April 24, 2011
ನನ್ನ ಬ್ಲಾಗುನಲ್ಲಿ ಮೊದಲನೇ ಕನ್ನಡ ಪೋಸ್ಟು
ರಚನೆ : ವ್ಯಾಸರಾಯರು
ರಾಗ : ಯಮನ್ ಕಲ್ಯಾಣಿ
ತಾಳ : ಮಿಶ್ರ ಛಾಪು
ಭಾಷೆ : ಕನ್ನಡ
ಪಲ್ಲವಿ
ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೇ ಬಾರೋ
ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಳಲು
ಪೂಶಿದ ಶ್ರೀ ಗಂಧ ಮೈಯೊಳು ಗಮ್ಮ ೩
ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ
ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ೪
ರಾಗ : ಯಮನ್ ಕಲ್ಯಾಣಿ
ತಾಳ : ಮಿಶ್ರ ಛಾಪು
ಭಾಷೆ : ಕನ್ನಡ
ಪಲ್ಲವಿ
ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೇ ಬಾರೋ
ಅನುಪಲ್ಲವಿ
ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನು ತೋರೋ
ಕಾಲಾಲಂದುಗೆ ಗೆಜ್ಜೆ ನೀಲದ ಭಾವುಲಿ
ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯವಾಡುತ್ತ ಬಾರೋ ೧
ಉಡಿಯಲ್ಲಿ ಉಡುಗೆಜ್ಜೆ ಬೆರಳಲ್ಲಿ ಉಂಗುರ
ಕೊರಳಲ್ಲಿ ಹಾಕಿದ ವೈಜಯಂತಿಮಾಲ ೨
ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನು ತೋರೋ
ಕಾಲಾಲಂದುಗೆ ಗೆಜ್ಜೆ ನೀಲದ ಭಾವುಲಿ
ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯವಾಡುತ್ತ ಬಾರೋ ೧
ಉಡಿಯಲ್ಲಿ ಉಡುಗೆಜ್ಜೆ ಬೆರಳಲ್ಲಿ ಉಂಗುರ
ಕೊರಳಲ್ಲಿ ಹಾಕಿದ ವೈಜಯಂತಿಮಾಲ ೨
ಕಾಶಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಳಲು
ಪೂಶಿದ ಶ್ರೀ ಗಂಧ ಮೈಯೊಳು ಗಮ್ಮ ೩
ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ
ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ ೪
Thursday, February 3, 2011
జాలంలో తెలుగు తీరుతెన్నులు
భారతదేశంలో దాదాపు 8 కోట్ల జనాభా అంతర్జాలాన్ని తరచూ వాడుతున్నారు.
వారు జాలంలో ఎక్కువ సమయాఅన్ని వారి భాషాభివృద్ధికి కేటాయిస్తారు, స్థానికీకరణ, వికీపీడియా వంటివి దీనికి వేదికగా వారు వాడుతున్నారు!
జూన్ ౨౦౦౯ నాటి గణాంకాల ప్రకారం దేశంలో 82 లక్షల బ్రాడ్ బ్యాండ్ అనుసంధానాలు గలవు.
అందులో రమారమీ 2 శాతం అనగా 16 లక్షలు మన రాష్ట్రం వారేఅని అంచనా( బ్రాడ్ బ్యాండ్ ఆధారంగా)
నేటికి ఇవి రెట్టింపు అయి ఉండవచ్చు.
మనం బ్లాగర్ల జనాభానే ప్రాతిపదికన తీసుకుందాం రోజూ కనీసం వంద బ్లాగులు, రెట్టింపు వ్యాఖ్యలు, దానికి రెట్టింపు బజ్జులు అందులో పదో వంతు ట్విటర్ లో తెలుగు వాడకాన్ని చూస్తున్నాం.
మరి వీరిలో చాలా వరకు ఏ ఉద్దేశ్యంతో జాలానికి చేరుతారు, నూటికి తొంభైతొమ్మిదిన్నర మంది వారి మనోల్లాసం కోసమే వస్తారు.
ఈ గణాంకాలను వేరే భాషలవారితో పోల్చుకుందాం!
నాకు హిందీ గుజరాతీ గట్రా బ్లాగుల గురించి విన్నా సమాచారం ఉంది కానీ ప్రత్యక్షంగా గమనించలేదు.
క్షుణ్ణంగా పరిశీలించింది తమిళం మరియు కన్నడం.
అదేవిటో వారి సినిమా, మరియు ఇతరత్రా జాలగూళ్ళు కూడా వారి భాషలోనే ఉంటాయి. కానీ అక్కడవారు బ్లాగటం చాలా తక్కువ, మరి జాలంలో అయితే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరి వారంతా ఏమి చేస్తున్నారు?
వారు జాలంలో ఎక్కువ సమయాఅన్ని వారి భాషాభివృద్ధికి కేటాయిస్తారు, స్థానికీకరణ, వికీపీడియా వంటివి దీనికి వేదికగా వారు వాడుతున్నారు!
వికీపీడియాను నేను ప్రాతిపదికగా తీస్కొని చూసాను, ఆశ్చర్యమేసింది! గణాంకాలు చూసి!
వికీపీడియాలో ప్రతీ వ్యాసం లో ఎన్ని మార్పులు జరిగితే అది అంత మెరుగైనది! నిజం స్థూలంగా!
దీనికి కొలమానం డెప్త్.
హిందీ లో అత్యధిక వ్యాసాలు కలవు, అక్షరాలా 67,449 వ్యాసాలు అయితే హిందీ కి గల డెప్త్ కేవలం 25 అంటే అంత బాగా వ్యాసాలు రాయబడటంలేదు, తరువాత మన భాషే, తెలుగు 47,293 వ్యాసాలు. మురిసిపోకండి, మన డెప్త్ కేవలం 7 అంటే నిమ్నంగా అత్యల్ప డెప్త్! అంతేగా మరి మీరు తెలుగు వికీపీడియాకు వెళ్ళి వ్యాసాలతీరుతెన్ను చూడండి, ఎక్కడో ఒక్కటి 10 లైన్లకు మించి ఉంటుంది. మిగతావన్ని 1 లేదా 2 మరీ మహా అయితే అయిదు లైన్లు గలవే!
ఇది మన భాషకి ఎంతటి అవమానం!
అన్నన్నా!
అలానే వెతుకుతూ మన వెనుక ఉన్నవి గమనిస్తే, తరువాతి వరుసలో ఉన్న మరాఠీ(డెప్త్-20), తమిళం(డెప్త్-31) సంఖ్యాపరంగా మనకు వెనుకంజలో ఉన్నా, డెప్త్ లో మనకు ముందరే ఉన్నారు.
అయితే చెప్పుకోదగ్గది మళయాళం - కేవలం 16 వేల పై చిలుకు వ్యాసాలే ఉన్నా, ప్రతీ వ్యాసం కనీసం ఒక నిర్ణీత లైన్లు ఉండేలా వారు చర్య తీస్కున్నారు. అందుచేత వారికి కొలమానం ప్రకారం డెప్త్ 320! మనం చేరుకోవాలంటే ఇప్పుడున్నా 42 వేల వ్యాసాలన్నిటినీ మనం తీర్చిదిద్దాలి.
మీ ఊరు వికీపీడియాలో ఉంది, కానీ మీ ఊరి సమాచారం, మీ ఊరి బడి, గుడి, చెరువు వికీపీడియాలో కలవా?
వాటి చిత్రాలు?
ఈ విషయాలను వికీ లో చేర్చి మన భాషకే కాదు రాబోయే తరాలకు సమాచారం అందించిన వారవుతారు!
ఇక ఆ తర్వాత నేను గమనించింది విక్షనరీ , ఇది నిఘంటువు
అయితే ఇక్కడ గమ్మత్తు మనకు చాలా వెనుకవున్న అరవం ఇక్కడ మనకు 5 రెట్లు ముందు కలదు
భారతీయ భాషల్లో కూడా మన అరవ సోదరులే ముదలియార్లు!
అక్షరాలా లక్షా తొంభై రెండువేల పైబడి పదాలు కలవు!
ఆ తరువాత స్థానం కన్నడిగులది, ఎనభై ఆరు వేల పైచిలుకు పదాలు
ఆ పై మళయాళం అరవై వేలు +
మరి మనం కేవలం ముప్పై తొమ్మిది వేలు+
తేడా గమనించారా!
మనకు చెప్పుకోటానికే భాషాభిమానం, నిరూపణకు వస్తే సున్నా!

ఇకనైనా రోజూ మీరు బ్లాగ్గోలలకు పెట్టే సమయంలో ఒక నూరోవంతు వీటిపై దృష్టి పెట్టండి
మీకు వికీ దిద్దుబాటు రాదా, ఉచిత సహాయం అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి!
॥సత్కృతాయాస్తు మంగళం ॥
Subscribe to:
Posts (Atom)